తెలంగాణ‌లో ప‌లు చోట్ల భూకంపం

356764చూసినవారు
తెలంగాణ‌లో ప‌లు చోట్ల భూకంపం
తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లాలో ప‌లు చోట్ల భూకంపం సంభ‌వించింది. జిల్లాలోని న్యాల్క‌ల్‌, ముంగి గ్రామాల్లో భూమి స్వ‌ల్పంగా కంపించింది. భూప్ర‌కంప‌న‌ల‌తో భయాందోళనల‌కు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్