ఉత్తరాఖండ్‌లో భూకంపం

62చూసినవారు
ఉత్తరాఖండ్‌లో భూకంపం
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లో ఇవాళ ఉదయం 6.43 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్