నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?

70చూసినవారు
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
మన దేశంలో బహిరంగంగా శృంగారం గురించి మాట్లాడాలంటే చాలామంది సిగ్గుపడుతుంటారు. కానీ లైంగిక జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటుంటారు. భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో శృంగారం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉండటం, స్ట్రెస్ తగ్గడం.. మంచి నిద్ర.. రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం జరుగుతుంటాయి. అయితే మన పరిస్థితిని బట్టి ఎప్పుడైనా కూడా శృంగారంలో పాల్గొనవచ్చట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్