యూరిక్ యాసిడ్ నొప్పి తగ్గించాడానికి ఈ ఆహారాలను తీసుకోండి

75చూసినవారు
యూరిక్ యాసిడ్ నొప్పి తగ్గించాడానికి ఈ ఆహారాలను తీసుకోండి
యూరిక్ యాసిడ్ శరీరం నుండి వ్యర్థాలుగా తొలగించబడకపోతే అనేక సమస్యలు వ్యాధులు వస్తాయి. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి ఇంటి చిట్కాలు ఉన్నాయి. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో ఈ పదార్ధం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఆహారంలో ఓట్స్, తృణధాన్యాలు, బ్రోకలీ, గుమ్మడికాయ, సెలెరీ వంటి ఆహారాలను చేర్చండి. విటమిన్ సి తగినంత పరిమాణంలో తీసుకోవాలి కావున సిట్రస్ పండ్లను తినాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్