రోజుకు 4 నానబెట్టిన వాల్‌నట్స్‌ తింటే ఎన్నో లాభాలు

572చూసినవారు
రోజుకు 4 నానబెట్టిన వాల్‌నట్స్‌ తింటే ఎన్నో లాభాలు
వాల్‌నట్స్‌లో సహజంగా మెగ్నీషియం, మాంగనీస్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వాల్‌నట్స్‌ తినడం వల్ల మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు. 4 వాల్‌నట్స్‌ రాత్రంతా నీటిలో నానబెట్టి (సుమారు 28 గ్రాములు) ఉదయం ఖాళీ కడుపుతో తింటే, ఒక వ్యక్తికి తగిన మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్