కాకరకాయ తింటే గుండె సమస్యలు దరిచేరవు: నిపుణులు

76చూసినవారు
కాకరకాయ తింటే గుండె సమస్యలు దరిచేరవు: నిపుణులు
కాకరకాయను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఏ, బి, సి, బీటా కెరోటీన్, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాకరకాయ తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా గుండె సమస్యలను దరిచేరనీయదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్