అరకులో 18 వేల మందితో ‘మహా సూర్య వందనం’

66చూసినవారు
అరకులో 18 వేల మందితో ‘మహా సూర్య వందనం’
అరకు లోయలో ‘మహా సూర్య వందనం’ పేరుతో భారీ స్థాయిలో సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 18 వేల మంది విద్యార్థులు పాల్గొని 108 సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సంధ్యారాణి హాజరై విద్యార్థులకు ప్రోత్సాహం అందించనున్నారు.

సంబంధిత పోస్ట్