ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా సుజయకృష్ణ రంగారావు తాజాగా ఎన్నికయ్యారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణ బాధ్యతలను సుజయకృష్ణ రంగారావు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణపై త్వరలో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. 2025-ఆంధ్రా ప్రీమియర్ లీగ్ చైర్మన్‌గా తనను ఎంపిక చేసిన ACA సభ్యులందరికీ సుజయకృష్ణ రంగారావు అభినందనలు తెలిపారు.