అల్లం నీరు, అల్లం టీ.. ఇలా ఏ విధంగానైనా అల్లంని తీసుకోవడం వల్ల బాడీలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. ఇది డయాబెటీస్ పేషెంట్స్‌కి చాలా మంచిది. దీంతో పాటు అల్లంని తీసుకోవడం వల్ల గుండెసంబంధిత సమస్యలు కూడా రావని పలు పరిశోధనల్లో తేలింది. అల్లం తీసుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. వీటి వల్ల షుగర్ పేషెంట్స్‌కి ఆ వ్యాధి వల్ల వచ్చే ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు.