ఫ్రిజ్​లో పెట్టిన బంగాళదుంపలు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది

52చూసినవారు
ఫ్రిజ్​లో పెట్టిన బంగాళదుంపలు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది
సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రియాన్ ఫెర్నాండో మాట్లాడుతూ, "మీరు బంగాళదుంపలను ఫ్రీజ్లో ఉంచుతున్నట్లయితే, వెంటనే అలా చేయడం. మానుకోండి" అని చెప్పారు. "బంగాళదుంపలను తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల వాటిలోని పిండిపదార్థం షుగర్ మారుతుంది. వాటిని ఉడికించినప్పుడు అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది. మూషికాలపై చేసిన అధ్యయనాల్లో అక్రిలమైడ్ క్యాన్సర్ కు కారణమవుతుందని తేలింది" అని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్