మొలకెత్తిన బంగాళదుంపలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలో ఉండే కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వల్ల అవి మొలకెత్తుతాయి. దాంతో కొన్ని విషపూరిత సమ్మేళనాలు అందులో ఉత్పత్తి అవుతాయి. అందుకే వీటిని తినడం వల్ల కళ్ళు వాపులు వచ్చే ప్రమాదం ఉంది. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి సమస్య కూడా వస్తుంది. ముఖ్యంగా షుగర్ వచ్చిన వారు అసలు తినకూడదు.