నంద్యాల SDPI పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు

85చూసినవారు
నంద్యాల SDPI పార్టీ కార్యాలయంలో ఈడీ సోదాలు
AP: నంద్యాల జిల్లాలోని SDPI పార్టీ కార్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. SDPI పార్టీ కార్యాలయం మూసి ఉండటంతో బలవంతంగా తెరిపించారు. ఈ నేపత్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ అధికారులను అడ్డుకునేందుకు SDPI నేతలు యత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయినా సరే SDPI కార్యాలయం తలుపులను తెరిచి మరీ ఆఫీసులో సోదాలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్