"దర్గా హఠావో... వేములవాడ బచావో" అంటూ చీటీలు రాసిన భక్తులు

59చూసినవారు
"దర్గా హఠావో... వేములవాడ బచావో" అంటూ చీటీలు రాసిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తొలగించాలంటూ కొందరు భక్తులు హుండీలో చీటీలు వేశారు. ఈ క్రమంలో "దర్గా హఠావో... వేములవాడ బచావో" అంటూ ఓ భక్తుడు చీటీలో రాశాడు. ఆలయ అధికారులు హుండీ లెక్కింపు చేపట్టగా ఈ చీటీలు బయటపడ్డాయి. దీంతో ఆ చీటీ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్