చలికాలంలో స్వీట్ కార్న్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వీట్‌కార్న్‌లో వి
టమిన్స్, ిన్స్, మినరల్స్, ఫైబర్ ఎ
క్కువగా ఉంటాయి. దీంతో స్వీట్ కార్న్ తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించి గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.