EDకి ఆధారాలు దొరకలేదు: మహిపాల్ రెడ్డి

65చూసినవారు
EDకి ఆధారాలు దొరకలేదు: మహిపాల్ రెడ్డి
ఈడీ సోదాలకు తాను పూర్తిగా సహకరించానని బీఆర్ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఈడీకి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. కొన్ని జీరాక్స్ పేపర్లు మాత్రం వారి వెంట తీసుకెళ్లారని అన్నారు. రాజకీయ ఒత్తిడిలో భాగంగానే సోదాలు జరిగాయని ఆరోపించారు. ఎలాంటి కేసులకు తాను భయపడనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్