ప్రకృతి వైపరిత్యాలకు ప్రధాన కారణం ఇదే!

68చూసినవారు
ప్రకృతి వైపరిత్యాలకు ప్రధాన కారణం ఇదే!
ఓ చోట ఎండ.. మరో చోట వరద.. మరో చోట చలి. ఇలా ప్రపంచంలో జరిగే అన్ని ప్రకృతి వైపరిత్యాలకు మూలకారణం పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్. రోజురోజుకూ గ్రీన్‌ హౌస్‌ గ్యాస్ రిలీజ్‌ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఇవి భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ పెరిగిన కొద్దీ కర్బన ఉద్గారాలు పెరుగుతూనే ఉంటాయి, మంచు కరుగుతూనే ఉంటుంది, సముద్రాలు ఉప్పొంగుతూనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంటుంది.

సంబంధిత పోస్ట్