రోజూ బాస్మతి రైస్ తింటే.. ఏమవుతుంది?

74చూసినవారు
రోజూ బాస్మతి రైస్ తింటే.. ఏమవుతుంది?
గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంచడంలో బాస్మతి రైస్ ఉపయగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సంతప్త కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. బాస్మతి రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది పేగు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీ1, బీ6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. మంచి జీర్ణవ్యవస్థకు బాస్మతి రైస్ ఉపయోగపడుతుంది. రోజూ బాస్మతిని తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్