పదేళ్ల తర్వాత IPL ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న ఈడెన్ గార్డెన్స్

61చూసినవారు
పదేళ్ల తర్వాత IPL ఫైనల్‌కు ఆతిథ్యమివ్వనున్న ఈడెన్ గార్డెన్స్
IPL 2025 ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. పదేళ్ల తర్వాత కోల్‌కతా IPL ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈడెన్ గార్డెన్స్ గతంలో ఐపీఎల్ 2013, ఐపీఎల్ 2015 టైటిల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా తన హోంగ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో మార్చి 22న ఆర్సీబీతో తలపడనుంది. మే 23న క్వాలిఫయర్ 2 కూడా ఇక్కడే జరగనుంది.

సంబంధిత పోస్ట్