'నీట్' పరీక్షల్లో అవకతవకలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి

60చూసినవారు
'నీట్' పరీక్షల్లో అవకతవకలపై స్పందించిన విద్యాశాఖ మంత్రి
'నీట్' పరీక్షల విషయంలో తలెత్తిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు 1,563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చామన్నారు. రెండు ప్రాంతాల్లో అవకతవలకు వెలుగుచూశాయని, ఈ విషయం ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తాను భరోసా ఇస్తునట్టు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్