ఎల్లుండి వైన్ షాపులు బంద్

77చూసినవారు
ఎల్లుండి వైన్ షాపులు బంద్
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4న రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 4న ఉదయం 6 గంటల నుంచి 5న ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఏపీలో కూడా ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించనున్నారు.

సంబంధిత పోస్ట్