ఎన్‌కౌంటర్ ఘటన.. భారీగా ఆయుధాలు స్వాధీనం (వీడియో)

57చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో పోలీసులకు నక్సల్స్‌కు మధ్య భీకర పోరులో 16 మంది నక్సల్స్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరణించిన నక్సల్స్ మృతదేహాలను అలాగే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏకె 47 తో పాటు భారీగా సంఖ్యలో ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్