కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసిన టీవీఎస్

51చూసినవారు
కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసిన టీవీఎస్
టీవీఎస్ కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను రిలీజ్ చేసింది.తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులోకి వచ్చింది.TVS King EV Max పేరుతో రిలీజ్ చేసిన ఈ ఆటోలో ఫీచర్లను పరిశీలిస్తే.. 51.2V లిథియం-అయాన్ LFP బ్యాటరీని అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.2.95 లక్షలుగా నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్