స్టీల్‌, సిమెంట్‌ పరిశ్రమలపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆందోళన

79చూసినవారు
స్టీల్‌, సిమెంట్‌ పరిశ్రమలపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆందోళన
సిమెంట్‌, స్టీల్‌ వ్యాపారాలు కొందరి చేతుల్లో ఉండడంపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి పెద్ద సమస్య అని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి విఘాతమని పేర్కొన్నారు. స్టీల్, సిమెంట్ కంపెనీల ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలంటే ఫైబర్- రీఇన్‌ఫోర్స్డ్‌ ప్లాస్టిక్ (FRP) ప్రత్యామ్నాయంగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు కావాల్సిన సహకారాన్ని తాము అందిస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్