కల్తీ మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి కొల్లు

76చూసినవారు
కల్తీ మద్యం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం: మంత్రి కొల్లు
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 29 నుంచి 'నవోదయ' అనే కొత్త కార్యక్రమం ద్వారా కల్తీ సారా, కల్తీ మద్యాన్ని పూర్తిగా నియంత్రించే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మద్యం క్వాలిటిని ఆరు రకాల టెస్టులు చేసి కూటమి ప్రభుత్వం అమ్ముతుందని ప్రకటించారు. నాణ్యమైన మందు అందించడం వల్ల ప్రజల ఆరోగ్యాలు కొంత మెరుగుపడుతాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్