భారత్‌లో 10 బ్యాంకులపై ప్రభావం: RBI

83చూసినవారు
భారత్‌లో 10 బ్యాంకులపై ప్రభావం: RBI
మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించిపోవడంతో సాంకేతిక సమస్య కారణంగా దేశంలోని 10 బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు దెబ్బతిన్నాయని RBI వెల్లడించింది. అయితే స్వల్ప అంతరాయమేనని స్పష్టం చేశారు. కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్‌ని ఉపయోగించుకుంటున్నాయని వివరించింది. క్రౌడ్ స్ట్రైక్ లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్