కన్నవారికి చేతి కర్రగా మారిన చిన్నారి.. వీడియో వైరల్

51చూసినవారు
తన బుడిబుడి అడుగులతో అల్లరి చేయాల్సిన ఓ చిన్నారి.. తన కన్నవారికి చేతి కర్ర అయింది. నాన్న వెలుపట్టి నడవాల్సిన ఆ పసిప్రాయం తల్లిదండ్రులకు దారి చూపుతోంది. ఓ రెండు మూడేళ్లు వయసున్న చిన్నారి.. కళ్లు కనిపించని తన కన్నవారికి తానే చేతికర్రలా మారి వారికి రోడ్డుపై నడిచేందుకు దారి చూపిస్తోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో స్పష్టత లేదు.. కానీ నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో హృదయాల్ని కదిలిస్తోంది.

సంబంధిత పోస్ట్