ఈరోడ్‌ ఈస్ట్‌ ఉప ఎన్నిక.. అన్నాడీఎంకే కీలక ప్రకటన

69చూసినవారు
ఈరోడ్‌ ఈస్ట్‌ ఉప ఎన్నిక.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
తమిళనాడులో ఈరోడ్ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. అయితే ఈ ఉపఎన్నికలో తాము పోటీచేయమని అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. డీఎంకే నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడతారని ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వరని అందుకే తాము ఈ ఉప ఎన్నికలో పోటీ చేయమని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్