నేను బాగానే ఉన్నా: కొడాలి నాని(వీడియో)

79చూసినవారు
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ జరుగుతున్న ప్రచారంపై తాజాగా నాని స్పందించారు. తాను బాగానే ఉన్నానని తెలిపారు. ‘అస్వస్థత లేదు.. ఏం లేదు. నా అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నా’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారని.. వైద్యులు ఆయనకు చికిత్స చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్