ప్రత్యేక చట్టం వచ్చినా.. తగ్గని అవస్థలు

60చూసినవారు
ప్రత్యేక చట్టం వచ్చినా.. తగ్గని అవస్థలు
స్కూళ్లలో బుక్స్‌ భారం తగ్గించి విద్యార్థులకు గుణాత్మక, నైపుణ్య విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ప్రైవేట్‌ విద్యాసంస్థలు పట్టించుకున్న పాపనపోవడం లేదు. పుస్తకాల భారం తగ్గించాలని 2006లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చినప్పటికీ, 2020లో స్కూల్‌ బ్యాగు పాలసీ ద్వారా సూచించినప్పటికీ వాటిని అమలు చేయడం లేదు. దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్