ఈ పోస్టాఫీసు స్కీంతో ప్రతి నెలా రూ.9 వేలు ఆదాయం

67చూసినవారు
ఈ పోస్టాఫీసు స్కీంతో ప్రతి నెలా రూ.9 వేలు ఆదాయం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే.. ప్రతి నెలా వడ్డీ రూపంలో రూ. 5550 వస్తుంది. అదే జాయింట్ అకౌంట్ తెరిచి రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలవారీగా రూ. 9,250 చొప్పున అందుతుంది. ఇదే విధంగా రూ.5 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా వడ్డీ రూపంలో రూ. 3083 వస్తుంది. రూ.లక్ష జమ చేస్తే నెలకు రూ. 617 వడ్డీ వస్తుంది.

సంబంధిత పోస్ట్