ప్రియుడికి మెసేజ్‌ పెట్టి మహిళ సూసైడ్!

66చూసినవారు
ప్రియుడికి మెసేజ్‌ పెట్టి మహిళ సూసైడ్!
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పాలన్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. రాధా ఠాకోర్‌ (27) అనే మహిళ కొన్నేళ్ల క్రితం తన భర్తతో విడిపోయి తన సోదరి ఇంట్లో ఉంటుంది. ఆమె ప్రియుడితో మాట్లాడుతూ.." ఇక హ్యాపీగా పెళ్లి చేసుకో. రెండు చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నా. నువ్వు హ్యాపీగా ఉంటేనే నా ఆత్మకు శాంతి. ఇంట్లో గొడవలతో విసిగిపోయానంటూ ప్రియుడికి మెసేజ్ పెట్టి చనిపోయింది". పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్