‘వార్ 2’ నుంచి ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్

62చూసినవారు
‘వార్ 2’ నుంచి ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వార్ 2’. ‘వార్’ సినిమాకు సీక్వెల్‌గా అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శక‌త్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి సంబంధించి ఓ సూపర్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య మూవీ మేకర్స్ ఓ సాంగ్‌ను ప్లాన్ చేశారట. 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్