ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా

65చూసినవారు
ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా
ఏపీ శాసనమండలిని బుధవారం వాయిదా వేశారు. వీసీల రాజీనామాలపై విచారణకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణలు చేసింది. వైసీపీ సభ్యుల ఆరోపణలకు నారా లోకేష్, సవిత ధీటుగా సమాధానం చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని తెలిపారు. ఆందోళనల మధ్య మండలిని రేపటికి వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్