IND VS AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

66చూసినవారు
IND VS AUS: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌ను ఓడించి 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జట్ల వివరాలు మరికాసేపట్లో!

సంబంధిత పోస్ట్