ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఒక డానిష్ సంస్థ బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికెట్‌లు ఇస్తుంది. బీచ్‌కు ఈ సర్టిఫికెట్‌ను ప్రధానం చేయడానికి ముందు, సంస్థ దానిని 33 కఠినమైన ప్రమాణాల ఆధారంగా పరిశీలిస్తుంది. పర్యావరణం, నీటి PH విలువ, పర్యావరణ నిర్వహణ, భద్రత, సేవలు వంటి 33 సౌకర్యాలుంటే బీచ్‌లు ఈ సర్టిఫికెట్‌ను పొందుతాయి. భారత్‌లో ఇప్పటివరకు 11 బీచ్‌లు ‘బ్లూ ఫ్లాగ్’ ట్యాగ్‌ని పొందాయి.