విండోస్‌ నుంచి వర్డ్‌ప్యాడ్‌ ఔట్‌

55చూసినవారు
విండోస్‌ నుంచి వర్డ్‌ప్యాడ్‌ ఔట్‌
విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన వర్డ్‌ప్యాడ్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్టు ‘విండోస్‌ ఇన్‌సైడర్‌ బ్లాగ్‌’ తాజా కథనం పేర్కొంది. వర్డ్‌ప్యాడ్‌కు ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌, విండోస్‌ నోట్‌ప్యాడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ‘వర్డ్‌ప్యాడ్‌’ అవసరం తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్