బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

78చూసినవారు
బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 22 వరకు కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ నిర్ణయించింది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో మే 13న కుమార్ తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మే 16 ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్