కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

13960చూసినవారు
కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21 వరకు కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.

సంబంధిత పోస్ట్