కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు

67చూసినవారు
కుక్కల పై చేసిన పరిశోధనలో తేలిన నిజాలు
తాజాగా కుక్కలపై జరిపిన ఓ పరిశోధనలో అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. కుక్కలకు ఉన్న తెలివితేటలు ముఖ్యంగా వాటికి ఉన్న విశ్వాసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కలు పేర్లను మాత్రమే కాకుండా అనేక పదాలను కూడా గుర్తుంచుకోగలవని హంగరీలోని బుడాపెస్ట్ లోని ఈట్వోస్ లోరాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్