పీఎఫ్ ఖాతాలో కీలక మార్పులకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక సూచనలు జారీ చేసింది. తల్లిదండ్రులు, భాగస్వామి పేర్లను మార్చుకునేందుకు పాస్‌పోర్టు, రేషన్ కార్డు, సీజీహెచ్ఎస్/ఈసీహెచ్ఎస్/మెడి క్లెయిమ్ కార్డు, పెన్షన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ప్రభుత్వాలు జారీ చేసిన ఏదైనా ఫొటో ఐడీ కార్డు, ఆధార్, పాన్, టెన్త్/ఇంటర్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్‌లో కనీసం మూడింటిని సమర్పించాలని తెలిపింది.