ఏఐ కోర్సులో చేరిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌

78చూసినవారు
ఏఐ కోర్సులో చేరిన ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (70) ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో 90 రోజుల కోర్సును అభ్యసించడానికి అమెరికాకు వెళ్లారు. భారతీయ చలనచిత్రంలో బహుముఖ ప్రజ్ఞులుగా కమల్‌ హాసన్‌ పేరుగాంచారు. ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో 90 రోజుల ఏఐ కోర్సు కోసం తన పేరును కమల్‌ రిజిస్టర్‌ చేయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ కోర్సు కోసమే కమల్‌ హాసన్‌ ఇప్పటికే అమెరికాకు వెళ్లగా, మరో 45 రోజుల పాటు అక్కడే ఉండి ఏఐ కోర్సును నేర్చుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్