నాలుగు మోడళ్లలో ఐఫోన్‌ 16

54చూసినవారు
నాలుగు మోడళ్లలో ఐఫోన్‌ 16
ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌.. అనే నాలుగు మోడళ్లను యాపిల్‌ తీసుకొచ్చింది. గూగుల్‌ పిక్సెల్‌ 9, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతికత తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో వీటిని తీసుకొచ్చింది. చాలా వరకు ఏఐ టాస్క్‌లు రిమోట్‌ డేటా సెంటర్లకు బదులుగా ఐఫోన్‌లోనే పూర్తవుతాయి. కొత్త ఫోన్లు ఐఓఎస్‌18తో పనిచేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్