మారీచుడు అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు: సీఎం రేవంత్

50చూసినవారు
మారీచుడు అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు: సీఎం రేవంత్
తమ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. BRS, BJP రూపంలో మారీచులు వస్తారని.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. నివేదికను డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్