ఘోర రోడ్డు ప్రమాదం.. నిండు గర్భిణి సహా నలుగురి మృతి

60చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. నిండు గర్భిణి సహా నలుగురి మృతి
ఉత్తరాఖండ్‌లో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ-రిక్షాను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నిండు గర్భిణి సహా నలుగురు మృతి చెందారు. గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెలివరీకి ఇంకా సమయం ఉందని వైద్యుల చెప్పడంతో తిరిగి ఈ-రిక్షాలో ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో గర్భిణీ కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్