ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్ల మృతి (వీడియో)

51చూసినవారు
గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాఘోడియా- మాలోధర్ రోడ్డుపై అతివేగంగా వచ్చిన డంపర్.. స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లు డంపర్ కింద పడి అక్కడికక్కడే మరణించారు. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్