మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంభవించింది. లాతూర్‌లోని ఓ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.