భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో మంటలు

70చూసినవారు
భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో మంటలు
భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లోని ఒకటో యూనిట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. థర్మల్ పవర్‌ స్టేషన్‌లోని జనరేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్