వరంగల్ లో ఎయిర్ పోర్ట్ రాబోతోంది: సీఎం రేవంత్ (వీడియో)

76చూసినవారు
వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. 'ఈ నగరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తున్నాం తొందర్లోనే. నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం. ఈ నగరానికి టెక్స్ టైల్ పార్క్ ను తొందర్లోనే ప్రారంభించబోతున్నాం. వరంగల్ నగరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాం. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్ కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్