హోటల్ లో చెలరేగిన మంటలు (వీడియో)

76చూసినవారు
ఢిల్లీలోని ద్వారకా సిటీ సెంటర్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సబ్‌వే రెస్టారెంట్ పై అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్