రేపు APలోని ఈ జిల్లాల్లో వర్షాలు

57చూసినవారు
రేపు APలోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ప్రభావంతో రేపు ఏపీలో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఎల్లుండి ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్